BJP Laxman: BRS కాంగ్రెస్‌లో విలీనం కావడం ఖాయం

BJP Laxman: అధికార దాహం కోసం గతంలో BRS కాంగ్రెస్‌లో చేరలేదు

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 14 May 2024 2:57 PM IST
BJP Laxman Comments On  BRS And Congress
X

BJP Laxman: BRS కాంగ్రెస్‌లో విలీనం కావడం ఖాయం

BJP Laxman: భవిష్యత్‌లో BRS కాంగ్రెస్‌లో విలీనం కావడం ఖాయమంటూ బీజేపీ ఎంపీ లక్ష్మణ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికల్లో అన్ని పార్టీల కన్నా బీజేపీ ఎక్కువ సీట్లు బీజేపీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అధికార దాహం కోసం గతంలో కెసీఆర్ కాంగ్రెస్‌లో చేరలేదని ఎంపీ లక్ష్మణ్‌ ఆరోపించారు. కాంగ్రెస్‌కు ప్రతిపక్ష హోదా కూడా దక్కదన్నారాయన.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story