Telangana: తెలంగాణ బీజేపీ నేతల తీరుపై హైకమాండ్ సీరియస్

Telangana: తెలంగాణ బీజేపీ నేతల పనితీరుపై పార్టీ హై కమాండ్ అసంతృప్తి వ్యక్తం చేస్తోంది.

Arun Chilukuri
Updated on: 31 July 2021 7:16 PM IST
BJP High Command Serious on Telangana BJP Leaders
X

Telangana: తెలంగాణ బీజేపీ నేతల తీరుపై హైకమాండ్ సీరియస్

Telangana: తెలంగాణ బీజేపీ నేతల పనితీరుపై పార్టీ హై కమాండ్ అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. పార్టీ అనుబంధ సంఘాల పనితీరు అంతంత మాత్రంగా ఉందని, పాతికేళ్లలోపు యువతను పార్టీ కార్యకలాపాల్లో ఎక్కువగా వినియోగించుకోవడం లేదని సంస్థాగత కార్యదర్శి ఆగ్రహించినట్లు తెలుస్తోంది. యువ మోర్చా, మహిళా మోర్చా, గిరిజన మోర్చా తదితర పదవులు భర్తీ చేయకపోవడంపైనా ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. సొంత ప్రచారం మానుకుని పార్టీ కోసం పనిచేయాలని కూడా కేంద్ర బీజేపీ వర్గాలు ఫైర్ అయినట్లు తెలుస్తోంది.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story