BJP News: కాసేపట్లో బీజేపీ ప్రజాస్వామ్య పరిరక్షణ దీక్ష.. పోలీసుల అనుమతి నిరాకరణ...

BJP News: దీక్షకు కోర్టు నుంచి అనుమతి తెచ్చుకున్న బీజేపీ నేతలు...

Shireesha
Updated on: 17 March 2022 8:15 AM IST
BJP Deeksha at Hyderabad Indira Park Today 17 03 2022 | Telangana News
X

BJP News: కాసేపట్లో బీజేపీ ప్రజాస్వామ్య పరిరక్షణ దీక్ష.. పోలీసుల అనుమతి నిరాకరణ...

BJP News: హైదరాబాద్ ఇందిరాపార్క్ దగ్గర కాసేపట్లో తెలంగాణ బీజేపీ ప్రజాస్వామ్య పరిరక్షణ దీక్ష చేపట్టనున్నారు. రాజ్యాంగాన్ని పరిరక్షించండి-నియంతృత్వాన్ని కొల్లగొట్టండి అన్న నినాదంతో బీజేపీ నేతలు దీక్ష చేపట్టనున్నారు. అసెంబ్లీలోకి బీజేపీ ఎమ్మెల్యేలను అనుమతంచే అంశాన్ని పరీశీలించాన్న హైకోర్టు సూచనను స్పీకర్ తిరస్కరించడాన్ని నిరసిస్తూ దీక్ష చేపడుతున్నట్లు బీజేపీ నేతలు చెప్పారు.

పార్లమెంటరీ సాంప్రదాయలను ప్రభుత్వం తుంగలో తొక్కుతుందనడానికి బీజేపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్ నిదర్శనమననారు. మరో వైపు బీజేపీ దీక్షకు పోలీసులు అనుమతి నిరాకరించడంతో.. కోర్టు నుండి అనుమతి తెచ్చుకున్నారు బీజేపీ నేతలు.

Shireesha

Shireesha

Next Story