నేడు నిర్మల్ జిల్లా బంద్ కు బిజెపి పిలుపు

Bandh In Nirmal: బంద్‌ నేపథ్యంలో పోలీసుల భారీ భద్రతా ఏర్పాటు

Shekhar G
Published on: 18 Aug 2023 10:47 AM IST
BJP Calls Bandh In Nirmal District
X

 నేడు నిర్మల్ జిల్లా బంద్ కు బిజెపి పిలుపు

Bandh In Nirmal: నిర్మల్ బంద్ కొనసాగుతుంది. నిర్మల్‌లో మాస్టర్‌ ప్లాన్ రద్దు కోరుతూ బీజేపీ బంద్‌కు పిలుపునిచ్చింది. వ్యాపార వాణిజ్య సంస్థలన్నీ బందుకు పూర్తిగా మద్దతు ప్రకటించగా, ప్రైవేట్ విద్యా సంస్థలు సెలవు ప్రకటించాయి. మాజీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి మాస్టర్ ప్లాన్ రద్దును కోరుతూ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష ఇవాల మూడు రోజులకు చేరుకోగా... బంద్ పిలుపు నేపథ్యంలో పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఇదిలా ఉంటే బీజేపీ శ్రేణులు బంద్ సందర్భంగా పట్టణంలో తెరుచున్న దుకాణాలను బీజేపీ కార్యకర్తలు మూయిస్తున్నారు.

Shekhar G

Shekhar G

Next Story