బీజేపీ కార్యకర్త శ్రీనివాస్ మృతి..వారం క్రితం పెట్రోల్ పోసుకొని సూసైడ్ అటెంప్ట్

X
Highlights
బీజేపీ కార్యకర్త శ్రీనివాస్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. వారం క్రితం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు...
Arun Chilukuri6 Nov 2020 2:21 AM GMT
బీజేపీ కార్యకర్త శ్రీనివాస్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. వారం క్రితం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్ట్‌ను నిరసిస్తూ బీజేపీ కార్యాలయం ఎదుట శ్రీనివాస్ ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. దీంతో మెరుగైన వైద్యం కోసం సికింద్రాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి శ్రీనివాస్‌ను తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శ్రీనివాస్ మృతి చెందాడు. దీంతో ఆస్పత్రి వద్ద బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు.
Web TitleBJP activist who identified himself as dead
Next Story