Nilam Madhu: ఘనంగా బీఆర్ఎస్‌ రాష్ట్రనేత నీలం మధు ‌ముదిరాజ్ జన్మదిన వేడుకలు

Neelam Madhu Mudiraj: ఇవాళ పుట్టిన ఆడపిల్లలకు రూ.5 వేల చొప్పున వితరణ

Jyothi
Updated on: 14 March 2023 11:57 AM IST
Birthday Celebrations of BRS State Leader Neelam Madhu Mudiraj
X

Neelam Madhu Mudiraj: బీఆర్ఎస్‌ రాష్ట్రనేత నీలం మధు ‌ముదిరాజ్ జన్మదిన వేడుకలు

Neelam Madhu Mudiraj: సంగారెడ్డి జిల్లా పఠాన్‌చెరు నియోజపకవర్గంలో బీఆర్ఎస్ రాష్ట్రనేత నాయకుడు నీలం మధు ముదిరాజ్ జన్మదిన వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. తిరుపతి, శ్రీశైలం నుంచి వచ్చిన వేద పండితులు ఆశీర్వచనాలు అందించారు. తన పుట్టిన రోజు సందర్భంగా పటాన్‌చెరు నియోజవర్గంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఇవాళ పుట్టిన ఆడపిల్లలకు అయిదు వేల రూపాయల చొప్పున అందించనున్నారు. ఇవాళ అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో అన్నదానం చేస్తున్నారు.

చిట్కుల్ మల్లన్న ఆలయ ప్రాంగణంలో భారీ సభా వేదిక ఏర్పాటు చేశారు. నీలం మధుపుట్టిన రోజు సందర్భంగా బ్లడ్ డొనేషన్ క్యాంపును నిర్వహిస్తున్నారు ఎన్ఎంఆర్ యువసేన కార్యకర్తలు. నీలం మధు అభిమానులు పటా‌న్‌చెరు నియోజకవర్గంలో పలు ఆలయాల్లో పూజలు నిర్వహించారు.

Jyothi

Jyothi

Next Story