Hyderabad: బైక్‌పై వెళ్తున్న వారిని ఢీకొట్టిన కారు.. భార్యభర్తలు మృతి

Hyderabad: మద్యం మత్తులో కారు నడిపిన సంజీవ్...

Shireesha
Published on: 6 Dec 2021 6:06 PM IST
Bike Car Accident Killed Wife and Husband in Narsingh Hyderabad | Hyderabad News Today
X

Hyderabad: బైక్‌పై వెళ్తున్న వారిని ఢీకొట్టిన కారు.. భార్యభర్తలు మృతి

Hyderabad: హైదరాబాద్ నార్సింగిలో కారు బీభత్సం సృష్టించింది. బైక్‌పై వెళ్తున్న వారిని కారు ఢీకొట్టింది. ప్రమాదంలో బైక్‌పై వెళ్తున్న భార్యభర్తలు మృతి చెందారు. మద్యం మత్తులో కారు నడపడంతోనే ప్రమాదం జరిగింది. కారు డ్రైవర్ సంజీవ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

హైదరాబాద్‌లో 12 గంటల వ్యవధిలోనే రెండు ప్రమాదాలు జరిగాయి. తాగుబోతుల యాక్సిడెంట్‌లో నలుగురు దుర్మరణం చెందారు.

Shireesha

Shireesha

Next Story