Harish Rao: యాదాద్రి జిల్లా సైదాపురం శివారులో.. 100 పడకల ఆస్పత్రి భవన నిర్మాణానికి భూమిపూజ

Harish Rao: ఆలేరు ప్రభుత్వ ఆస్పత్రికి రూ. కోటి మంజూరు చేస్తున్నాం

Dhatripriya
Published on: 16 Feb 2023 3:19 PM IST
Bhumi Puja For Construction Of Hospital In Yadadri  District
X

Harish Rao: యాదాద్రి జిల్లా సైదాపురం శివారులో.. 100 పడకల ఆస్పత్రి భవన నిర్మాణానికి భూమిపూజ

Harish Rao: యాదగిరిగుట్ట సైదాపురం గ్రామ శివారులో 100 పడకల ఆస్పత్రి భవన నిర్మాణానికి మంత్రి హరీష్‌రావు భూమి పూజ చేశారు. 45.72 కోట్ల రూపాయలతో ఐదు ఎకరాల విస్తీర్ణంలో అన్ని అధునాతనమైన ఆస్పత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.

Dhatripriya

Dhatripriya

Next Story