సమ్మె కార్మికుల హక్కు : భట్టి

సమ్మె కార్మికుల హక్కు : భట్టి
x
Highlights

సీఎం కేసీఆర్ పై భట్టి ధ్వజం అధికార అహంబావంతో కేసీఆర్ మాట్లాడుతున్నారు సమ్మె కార్మికుల హక్కు- భట్టి కోర్టు తీర్పును కేసీఆర్ వక్రీ కరించారు-భట్టి

ప్రజాస్వామ్యంలో సమ్మె అనేది కార్మికుల హక్కు అని కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క అన్నారు. సీఎం కేసీఆర్ మాటల్లో అధికాకార అహంభావం కొట్టిచ్చొన్నిట్లు కనిపించిందన్నారు. ప్రతి మాట్లో ఫ్యూడల్ విధానం కనిపించడంతో చింతిస్తున్నట్లు చెప్పారు. ఆర్టీసీపై కేసీఆర్ నిజస్వరూపం బయటపడిందన్నారు. కోర్టు తీర్పును కూడా కేసీఆర్ వక్రీకరించారని ధ్వజమెత్తారు. కార్మికుల బాధలు పనికిమాలినవిగా కనిపించాయా?, ఫ్యూడల్ మనస్తత్వం గల వారికి అలాగే ఉంటుందన్నారు. టీఆరెస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని ఇప్పటికే తాకట్టు పెట్టిందన్నారు. తెలంగాణ సాదించుకున్నది ఉన్న ఆస్తులను మరింత పెంచుకోవడానికి అమ్ముకోవడానికి కాదన్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories