Bhatti Vikramarka: దేశంలో మత కల్లోలాలు సృష్టించి.. లబ్ధి పొందాలని బీజేపీ పార్టీ ఆలోచిస్తుంది

Bhatti Vikramarka: దేశ యువత ఆలోచించి ఓటు వేయాలి

Jyothi
Published on: 5 April 2024 7:49 AM IST
Bhatti Vikramarka Fire On BJP
X

Bhatti Vikramarka: దేశంలో మత కల్లోలాలు సృష్టించి.. లబ్ధి పొందాలని బీజేపీ పార్టీ ఆలోచిస్తుంది

Bhatti Vikramarka: బీజేపీపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఫైర్‌ అయ్యారు. దేశంలో మత కల్లోలాలు సృష్టించి లబ్ధి పొందాలని బీజేపీ పార్టీ ఆలోచిస్తుందని ఆయన మండిపడ్డారు. దేశ యువత ఆలోచించి ఓటు వేయాలని ఆయన సూచించారు. దేశంలో,రాష్ట్రంలో కాంగ్రెస్ మాత్రమే సుపరిపాలన చేస్తుందని ఆయన అన్నారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి ఓటు వేయాలని భట్టి విక్రమార్క కోరారు.

Jyothi

Jyothi

Next Story