Bhatti Vikramarka: మూడు నెలల్లో బీఆర్ఎస్‌ను బంగాళాఖాతంలో ముంచుతాం

Bhatti Vikramarka: బీఆర్ఎస్ తెలంగాణ సంపదను దోచుకుంటోంది

Jyothi
Published on: 5 Jun 2023 6:28 PM IST
Bhatti Vikramarka Comments On BRS
X

Bhatti Vikramarka: బీఆర్ఎస్ తెలంగాణ సంపదను దోచుకుంటోంది 

Bhatti Vikramarka: మూడు నెలల్లో బీఆర్ఎస్ పార్టీని బంగాళాఖాతంలో ముంచుతామని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తెలిపారు. సీఎం కేసీఆర్ వచ్చే ఎన్నికల్లో ఓడిపోతామన్న భయంతోనే అడ్డగోలుగా మాట్లాడుతున్నారన్న భట్టి దొరల ప్రభుత్వాన్ని అంతం చేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వంపై రాష్ట్ర ప్రజల్లో తీవ్ర వ్యతిరేక ఉందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దింపడానికి రాష్ట్ర ప్రజలంతా ఏకమవుతున్నారన్నారన్న భట్టి, వచ్చే ఎన్నికల్లో అధిక మెజార్టీతో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

Jyothi

Jyothi

Next Story