Bhatti Vikramarka: రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై త్వరలోనే శ్వేత పత్రం విడుదల చేస్తాం

Bhatti Vikramarka: 2014 నుంచి 2023 వరకు బీఆర్ఎస్‌ ప్రభుత్వంలో ఉన్న.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై శ్వేత పత్రం సిద్ధం చేస్తున్నాం

Jyothi
Published on: 11 Dec 2023 12:49 PM IST
Bhatti Vikramarka Comments on BRS
X

Bhatti Vikramarka: రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై త్వరలోనే శ్వేత పత్రం విడుదల చేస్తాం

Bhatti Vikramarka: రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై త్వరలోనే శ్వేత పత్రం విడుదల చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. 2014 నుంచి 2023 వరకు బీఆర్ఎస్‌ ప్రభుత్వంలో ఉన్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై శ్వేత పత్రం సిద్ధం చేస్తున్నామన్నారు. నీళ్లు, నిధులు, నియామకాలు ఆత్మగౌరవం కోసం తెలంగాణ సమాజం కోట్లాడి రాష్ట్రాన్ని తెచ్చుకున్నామని అన్నారు. బీఆర్ఎస్‌ పాలనలో వనరుల దుర్వినియోగం, సంపద దోపిడీకి గురైందని ఆయన విమర్శించారు.

Jyothi

Jyothi

Next Story