Bhatti Vikramarka: అదానీకి మోడీ పంచిన సొమ్ముపై హిడెన్‌బర్గ్‌ రిపోర్టు

Bhatti Vikramarka: ప్రజల సొమ్మును బీజేపీ పెద్దలకే పంచి పెట్టింది

Dhatripriya
Published on: 4 March 2023 6:46 PM IST
Bhatti Vikramarka Comments On BJP And BRS Parties
X

Bhatti Vikramarka: అదానీకి మోడీ పంచిన సొమ్ముపై హిడెన్‌బర్గ్‌ రిపోర్టు 

Bhatti Vikramarka: బీఆర్‌ఎస్‌, బీజేపీలు ప్రజాస్వామ్యానికి ప్రమాదకరంగా మారాయన్నారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. ప్రజల సొమ్మును కొద్దిమంది పెద్దలకే బీజేపీ పంచి పెట్టిన విషయాన్ని రాహుల్‌ జోడో యాత్రలో ప్రజలకు వివరించారని తెలిపారు. అదానీకి ప్రధాని మోడీ పంచిన సొమ్ముపై హిడెన్‌బర్గ్‌ రిపోర్టు ఇచ్చిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌ కట్టిన బీఆర్‌ఎస్‌ లక్షల కోట్లు కాజేసిందని.. ప్రాజెక్ట్‌ నుంచి చుక్క నీరు కూడా పారలేదన్నారు భట్టి విక్రమార్క.

Dhatripriya

Dhatripriya

Next Story