Bhatti Vikramarka: ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను వెంటనే రెగ్యులరైజ్ చేయాలి

Bhatti Vikramarka: ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సమ్మెకు భట్టి విక్రమార్క మద్దతు

Dhatripriya
Published on: 6 May 2023 5:19 PM IST
Bhatti Vikramarka About Out Sourcing Employees
X

Bhatti Vikramarka: ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను వెంటనే రెగ్యులరైజ్ చేయాలి 

Bhatti Vikramarka: ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను వెంటనే రెగ్యులరైజ్ చేయాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. ఏళ్లు గడుస్తున్నా... ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు న్యాయం జరగలేదన్నారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు చేస్తున్న సమ్మెకు తన మద్దతు తెలియజేస్తున్నట్లు భట్టి విక్రమార్క తెలిపారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్క అందరికీ ఉందని భట్టి విక్రమార్క అన్నారు.

Dhatripriya

Dhatripriya

Next Story