భద్రాచలం సీతారామచంద్ర స్వామికి భారీ విరాళం

భద్రాచలం సీతారామచంద్ర స్వామికి భారీ విరాళం అందింది.

Arun Chilukuri
Published on: 4 Nov 2025 1:12 PM IST
భద్రాచలం సీతారామచంద్ర స్వామికి  భారీ విరాళం
X

భద్రాచలం సీతారామచంద్ర స్వామికి భారీ విరాళం అందింది. హైద్రాబాద్‌కు చెందిన ఎన్‌ఆర్‌ఐ శంకర్ నారాయణ దంపతులు 40 లక్షల విలువ గల 31 కేజీల వెండి గజ వాహనాన్ని ఆలయానికి అందించారు. ఈ గజ వాహనాన్ని ఆలయంలో జరిగే బ్రహ్మోత్సవాలకు ఉపయోగిస్తామని అర్చకులు, ఆలయ అధికారులు తెలిపారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story