Sita Rama Kalyanam: సీఎం కేసీఆర్‌ దంపతులకు ఆహ్వానం

Sita Rama Kalyanam: సీఎం కేసీఆర్‌ దంపతులకు ఆహ్వానం

Arun Chilukuri
Published on: 22 March 2023 5:47 PM IST
Bhadrachalam Temple Officials Invite CM KCR
X

Sita Rama Kalyanam: సీఎం కేసీఆర్‌ దంపతులకు ఆహ్వానం

Ram Navami 2023: శ్రీరామనవమి సందర్భంగా ఈనెల 30న భద్రాచలంలో జరిగే శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవంలో పాల్గొనాలని కోరుతూ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు దంపతులను ఈరోజు ప్రగతి భవన్ లో కలిసి ఆహ్వాన పత్రికను అందజేసిన దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. ఈ సందర్భంగా ఆలయ ఈవో, పూజారులు తదితరులు పాల్గొన్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story