High Alert in Hyderabad: బెంగుళూరులో పేలుళ్లు.. హైదరాబాద్ లో హై అలర్ట్.. పలుచోట్ల తనిఖీలు

High Alert in Hyderabad: అనుమానాస్పద వాహనాలను తనిఖీ చేస్తున్న పోలీసులు

Shekhar G
Updated on: 2 March 2024 9:45 AM IST
Bengaluru Bomb Blast Puts High Alert In Hyderabad
X

High Alert in Hyderabad: బెంగుళూరులో పేలుళ్లు.. హైదరాబాద్ లో హై అలర్ట్.. పలుచోట్ల తనిఖీలు

High Alert in Hyderabad: బెంగళూరులో పేలుడుతో హైదరాబాద్ లో పోలీసులు అలర్టయ్యారు. MGBS, JBSతో పాటు పలు బస్టాండ్లలో పోలీసులు క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. రద్దీ ప్రాంతాలతో పాటు మాల్స్ లోనూ సోదాలు ముమ్మరం చేశారు. బెంగళూరు రామేశ్వరం కేఫ్ లో పేలుడు జరగడంతో... హైదరాబాద్ మాదాపూర్ లోని రామేశ్వరం కేఫ్ దగ్గర భద్రతను పెంచారు. అనుమానాస్పద వాహనాలను తనిఖీ చేస్తున్నారు పోలీసులు.

Shekhar G

Shekhar G

Next Story