Telangana: మరో వివాదంలో బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య

Telangana: ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై ఫిర్యాదు చేసిన పద్మారెడ్డి *తనకు ఎమ్మెల్యే చిన్నయ్య నుంచి ప్రాణహాని ఉందని ఫిర్యాదు

Arun Chilukuri
Published on: 5 Sept 2021 3:15 PM IST
Bellampalli MLA Durgam Chinnaiah In Another Controversy
X

దుర్గం చిన్నయ్య (ఫైల్ ఇమేజ్)

Telangana: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య మరో వివాదంలో చిక్కుకున్నారు. ఎమ్మెల్యే తనను చంపుతానంటూ ఫోన్‌లో బెదిరించారని పద్మారెడ్డి అనే మహిళ మంచిర్యాల ఏసీపీకి ఫిర్యాదు చేశారు. తనకు ఎమ్మెల్యే చిన్నయ్య నుంచి తనకు ప్రాణహాని ఉందన్నారు పద్మారెడ్డి. ఇక మహిళనైన తనను దుర్భాషలాడిన ఎమ్మెల్యే చిన్నయ్యపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి అన్నారు .

Arun Chilukuri

Arun Chilukuri

Next Story