నిజామాబాద్ జిల్లా ఎడపల్లిలో బతుకమ్మ సంబరాలు.. హాజరైన ఎమ్మెల్సీ కవిత

Bathukamma Celebrations In Edapally Nizamabad District
x

నిజామాబాద్ జిల్లా ఎడపల్లిలో బతుకమ్మ సంబరాలు.. హాజరైన ఎమ్మెల్సీ కవిత

Highlights

MLC Kavitha: ఉత్సవాన్ని దగ్గరుండి పర్యవేక్షించిన బోధన్ ఎమ్మెల్యే షకీల్

MLC Kavitha: నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండల కేంద్రంలో బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ కవిత ముఖ్య అతిథిగా హాజరై సందడి చేశారు. దసరా పండగ తర్వాత బతుకమ్మ సంబరాలు నిర్వహించడం ఇక్కడ ఆనవాయితీగా వస్తోంది. ఈ ఎమ్మెల్సీ కవిత ఆధ్వర్యంలో తీరొక్క పూలతో బతుకమ్మలను పేర్చారు. స్థానిక మహిళలతో సరదాగా బతుకమ్మ ఆడి సందడి చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories