Hyderabad: 22 లక్షలకు పైగా నగదుతో పరారైన బ్యాంక్ క్యాషియర్

Hyderabad: బయటకు వెళ్తూ తన క్యాబిన్‌లోని క్యాష్ మొత్తం తీసుకెళ్లిన ప్రవీణ్‌కుమార్

Rama Rao
Published on: 11 May 2022 12:50 PM IST
Bank Cashier Escape with Rs 22 Lakh in Cash
X

Hyderabad: 22 లక్షలకు పైగా నగదుతో పరారైన బ్యాంక్ క్యాషియర్

Hyderabad: 22 లక్షలకు పైగా నగదుతో బ్యాంక్ క్యాషియర్ పరారైన ఘటన హైదరాబాద్‌లో జరిగింది. వనస్థలిపురంలోని బ్యాంక్ ఆఫ్ బరోడా బ్రాంచ్‌లో ప్రవీణ్‌కుమార్ క్యాషియర్‌గా పనిచేస్తున్నాడు. కడుపునొప్పిగా ఉందని ట్యాబ్లెట్ తెచ్చుకునేందుకు మేనేజర్‌ను అనుమతి కోరాడు. బయటకు వెళ్తూ తన క్యాబిన్‌లోని క్యాష్ మొత్తం ఎత్తుకెళ్లాడు క్యాషియర్ ప్రవీణ్‌కుమార్. దీనిపై బ్యాంక్ చీఫ్ మేనేజర్ విజయ్ కుమార్ వనస్థలిపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Rama Rao

Rama Rao

Next Story