బండి సంజయ్‌ సంచలన వ్యాఖ్యలు.. కేసీఆర్‌ కుటుంబం సహా బీఆర్‌ఎస్‌ నాయకుల పాస్‌ పోర్టులను సీజ్‌ చేయాలి..

Bandi Sanjay: ఎంపీ బండి సంజయ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Arun Chilukuri
Updated on: 16 Dec 2023 7:16 PM IST
Bandi Sanjay Sensational Comments on KCR Family Member
X

బండి సంజయ్‌ సంచలన వ్యాఖ్యలు.. కేసీఆర్‌ కుటుంబం సహా బీఆర్‌ఎస్‌ నాయకుల పాస్‌ పోర్టులను సీజ్‌ చేయాలి..

Bandi Sanjay: ఎంపీ బండి సంజయ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజల సొమ్మును దోచుకున్న కేసీఆర్‌ కుటుంబం సహా బీఆర్‌ఎస్‌ నాయకుల పాస్‌ పోర్టులను సీజ్‌ చేయాలని బండి సంజయ్‌ అన్నారు.. లేకుంటే దేశం విడిచిపోయే ప్రమాదం ఉందన్నారు. తెలంగాణలో కాంగ్రెస్‌, బీజేపీ మధ్యే పోటీ ఉండనుందన్నారు. దేశమంతా మోడీ గాలి వీస్తోందన్నారు. బీజేపీ 350 సీట్లతో మూడోసారి అధికారంలోకి రావడం ఖాయం అని బండి సంజయ్‌ అన్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story