Bandi Sanjay: ఇవాళ్టి నుంచి బండి సంజయ్‌ రెండో విడత ప్రజాహిత యాత్ర

Bandi Sanjay: హుస్నాబాద్‌ నియోజకవర్గం కోహెడ నుంచి యాత్ర ప్రారంభం

Jyothi
Published on: 26 Feb 2024 9:46 AM IST
Bandi Sanjay Second phase of Prajahita Yatra from today
X

Bandi Sanjay: ఇవాళ్టి నుంచి బండి సంజయ్‌ రెండో విడత ప్రజాహిత యాత్ర

Bandi Sanjay: ఇవాళ్టి నుండి బండి సంజయ్ రెండో విడత ప్రజాహిత యాత్ర ప్రారంభంకానుంది. సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గం కోహెడ నుంచి యాత్ర ప్రారంభంకానుంది. ప్రతి నియోజకవర్గంలో 3 రోజుల పాటు బండి సంజయ్‌ యాత్ర జరగనుంది. యాత్రను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు, అభిమానులకు పిలుపునిచ్చారు.

Jyothi

Jyothi

Next Story