Bandi Sanjay: ఇవాళ బండిసంజయ్ రైతు దీక్ష

Bandi Sanjay: కరీంనగర్‌ కలెక్టరేట్‌ ఎదుట దీక్ష చేయనున్న బండి సంజయ్

Jyothi
Published on: 2 April 2024 7:49 AM IST
Bandi Sanjay Rythu Deeksha today
X

Bandi Sanjay: ఇవాళ బండిసంజయ్ రైతు దీక్ష

Bandi Sanjay: కరీంనగర్ బీజేపీ ఎంపీ బండి సంజయ్ ఇవాళ రైతు దీక్ష చేయనున్నారు. కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట ఆయన రైతు దీక్ష చేపట్టనున్నారు. తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన‎ హామీలను అమలు చేయాలనే డిమాండ్ తో ఆయన ఈ దీక్ష చేయనున్నారు. 2 లక్షల రుణమాఫీ, పంట నష్టపరిహారం, పంటకు 500 రూపాయల బోనస్ ఇవ్వాలనే డిమాండ్ తో దీక్ష చేపట్టనున్నారు బండి సంజయ్. తాను చేపట్టబోతున్న దీక్షకు రాజకీయ పార్టీలన్నీ కలిసి రావాలని ఇప్పటికే బండి సంజయ్ కోరారు.

Jyothi

Jyothi

Next Story