Bandi Sanjay: హైదరాబాద్‌ బీజేపీ ఆఫీస్‌లో బండి సంజయ్‌ సమావేశం

Bandi Sanjay: ఆగస్టు 9 నుంచి ప్రారంభం కానున్న పాదయాత్రపై సమీక్ష

Sandeep Eggoju
Published on: 13 July 2021 5:22 PM IST
Bandi Sanjay Review Meeting With District Leaders and Incharges in BJP Office
X
బండి సంజయ్ (ఫైల్ ఇమేజ్)

Bandi Sanjay: హైదరాబాద్‌ బీజేపీ కార్యాలయంలో రాష్ట్ర పదాధికారులు, జిల్లా అధ్యక్షులు, ఇన్‌ఛార్జిలతో తెలంగాణ బీజేపీ చీఫ్‌ బండి సంజయ్‌ భేటీ అయ్యారు. ఆగస్టు 9 నుంచి ప్రారంభం కానున్న పాదయాత్రపై నేతలతో సమీక్ష నిర్వహించారు. పాదయాత్రకు సంబంధించిన ఏర్పాట్లు, రూట్‌ మ్యాప్‌, జిల్లాలో ఉన్న సమస్యలపై నేతలతో చర్చించారు బండి సంజయ్‌.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story