Bandi Sanjay: తెలంగాణలో పరీక్షలు వస్తే లీకేజీల జాతర నడుస్తోంది..

Bandi Sanjay: టెన్త్ పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని టీబీజేపీ చీఫ్ బండి సంజయ్ డిమాండ్ చేశారు.

Arun Chilukuri
Updated on: 3 April 2023 7:30 PM IST
Bandi Sanjay Respond on SSC Paper Leak Case
X

Bandi Sanjay: తెలంగాణలో పరీక్షలు వస్తే లీకేజీల జాతర నడుస్తోంది..

Bandi Sanjay: టెన్త్ పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని టీబీజేపీ చీఫ్ బండి సంజయ్ డిమాండ్ చేశారు. తెలంగాణలో పరీక్షలు వస్తే లీకేజీల జాతర నడుస్తోంది. కేసీఆర్ సర్కార్‌లో పరీక్ష పేపర్ల లీకేజీ సాధారణంగా మారినట్లు కనిపిస్తోందన్నారు. పరీక్షలు సరిగా నిర్వహించలేని ప్రభుత్వం ఇంకా కొనసాగుతుండటం బాధకరమని పేర్కొన్నారు. తెలుగు పేపర్ లీకేజీలో విద్యార్థులకు న్యాయం చేయాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. కొన్ని కార్పొరేట్, ప్రైవేట్ యాజ‌మాన్యాల‌కు స‌ర్కార్ తొత్తుగా మారింద‌ని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు బండి సంజ‌య్.


Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story