Bandi Sanjay: కరీంనగర్ జిల్లాలో బండిసంజయ్ ప్రజాహిత యాత్ర

Bandi Sanjay: వెంటనే నీటిని విడుదల చేయకపోతే.. కార్యకర్తలతో కలిసి ధర్నాలు ర్యాలీలు చేపడ్తామాని హెచ్చరిక

Jyothi
Published on: 15 March 2024 3:01 PM IST
Bandi Sanjay Prajahita Yatra in Karimnagar District
X

Bandi Sanjay: కరీంనగర్ జిల్లాలో బండిసంజయ్ ప్రజాహిత యాత్ర

Bandi Sanjay: కరీంనగర్ జిల్లాలో బండి సంజయ్ చేపట్టిన ప్రజాహిత యాత్ర కొనసాగుతోంది. గంగాధర మండలంలోని ఎస్సారెస్పీ కెనాల్‌కు తక్షణమే నీటిని విడుదల చేయాలని బండి సంజయ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నీటిని విడుదల చేయకపోతే బీజేపీ కార్యకర్తలతో కలిసి ధర్నాలు ర్యాలీలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ప్రజల కోసం జైల్లోకి వెళ్లడం లాఠీ దెబ్బలు తినడం తమకు కొత్తకాదని బండి సంజయ్ అన్నారు.

Jyothi

Jyothi

Next Story