Bandi Sanjay: కరీంనగర్‌ మహాశక్తి ఆలయంలో బండి సంజయ్ పూజలు

Bandi Sanjay Poojas at Karimnagar Mahashakti Temple​
x

Bandi Sanjay: కరీంనగర్‌ మహాశక్తి ఆలయంలో బండి సంజయ్ పూజలు 

Highlights

Bandi Sanjay: బండి సంజయ్‌పై పడి ఏడ్చిన అభిమాని

Bandi Sanjay: కరీంనగర్‌ మహాశక్తి ఆలయంలో బండి సంజయ్ పూజలు చేశారు. ఈ సందర్భంగా బండి సంజయ్‌ను చూసి ఓ అభిమాని కంటతడిపెట్టుకున్నాడు. బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడిగా రాజీనామా చేయడంపై ఆవేదన వ్యక్తం చేశాడు. బండి సంజయ్‌పై పడి అభిలాష్ బోరున విలపించాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories