Bandi Sanjay: ఏబీవీపీ ఝాన్సీని పరామర్శించిన బండి సంజయ్

Bandi Sanjay: ఏబీవీపీ నాయకులను కొందరు పోలీసులు వేధిస్తున్నారు

Dhatripriya
Updated on: 16 May 2023 6:04 PM IST
Bandi Sanjay Meets ABVP State Secretary Jhansi
X

Bandi Sanjay: ఏబీవీపీ ఝాన్సీని పరామర్శించిన బండి సంజయ్

Bandi Sanjay: తెలంగాణ ప్రభుత్వంపై బండి సంజయ్ తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతో అనేక మంది ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమోషన్లకు అమ్ముడుపోయిన కొందరు పోలీసులు ఏబీవీపీ నాయకులను వేధిస్తున్నారని మండిపడ్డారు. ఉన్నత విద్యా మండలి ఎదుట ధర్నా చేస్తే తప్పేముందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏబీపీవీ రాష్ట్ర కార్యదర్శి ఝూన్సీపై థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తారా అని మండిపడ్డారు. ప్రైవేట్ యూనివర్సిటీల పేరుతో వేల మంది విద్యార్థులకు సీట్లు ఇచ్చి మోసం చేస్తున్న శ్రీనిధి, గురునానక్ సంస్థలపై పోరాటం చేసిన ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి ఝాన్సీని బండి సంజయ్ పరామర్శించారు. తక్షణమే ఏసీపీ సహా పోలీసులపై చర్యలు తీసుకోవాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.

Dhatripriya

Dhatripriya

Next Story