Bandi Sanjay: కరీంనగర్‌లో నామినేషన్ దాఖలు చేసిన బండి సంజయ్

Bandi Sanjay: కేంద్ర నిధులతోనే కరీంనగర్ అభివృద్ధి చెందిందన్న బండి సంజయ్

Shekhar G
Published on: 6 Nov 2023 4:07 PM IST
Bandi Sanjay Filed Nomination In Karimnagar
X

Bandi Sanjay: కరీంనగర్‌లో నామినేషన్ దాఖలు చేసిన బండి సంజయ్

Bandi Sanjay: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ‌్యంలో నామినేషన్ల దాఖలు ఊపందుకున్నాయి. కరీంనగర్ అసెంబ్లీ స్థానానికి బండి సంజయ్ నామినేషన్ దాఖలు చేశారు. సొంతంగా డ్రైవింగ్ చేసుకుంటూ రిటర్నింగ్ అధికారి కార్యాలయంలోకి వెళ్లారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. కరీంనగర్ నుంచి శాసన సభ్యుడిగా అన్ని పార్టీలకు అవకాశం ఇచ్చారని.. తనకు ఓ అవకాశం ఇవ్వాలని బండి సంజయ్ కోరారు. కేంద్రం ఇచ్చిన నిధులతోనే కరీంనగర్ అభివృద్ధి చెందిందన్నారు.

Shekhar G

Shekhar G

Next Story