Bandi Sanjay: కవితకు ఇస్తే..మహిళలకు 33 శాతం టికెట్లు ఇచ్చినట్లే

Bandi Sanjay: నటనలో కేసీఆర్‌ను మించినవారు లేరు

Shekhar G
Published on: 25 Aug 2023 12:44 PM IST
Bandi Sanjay Criticizes CM KCR
X

Bandi Sanjay: కవితకు ఇస్తే..మహిళలకు 33 శాతం టికెట్లు ఇచ్చినట్లే

Bandi Sanjay: కేసీఆర్ ప్రకటించిన బీఆర్‌ఎస్ అభ్యర్థుల్లో సగమందికి బీఫామ్‌లు రావని జోస్యం చెప్పారు బీజేపీ ఎంపీ బండి సంజయ్. ఒకరికి టికెట్ ఇచ్చి మరొకరిని ఇంటికి పిలుస్తున్నారని ఆరోపించారు బండి. అసలు కేసీఆర్ కూతురికి టికెట్ ఇస్తే మహిళలకు 33 శాతం ఇచ్చినట్లే అంటూ సెటైర్ చేశారు. నటనలో కేసీఆర్‌ను మించినవారు లేరని బండి సంజయ్ తీవ్ర విమర్శలు చేశారు.

Shekhar G

Shekhar G

Next Story