Bandi Sanjay: దేశంలో ఎక్కడా సర్పంచ్‌లు ఆత్మహత్యలు చేసుకోలేదు

Bandi Sanjay: పార్లమెంట్ ఎన్నికల్లో పోటీచేసేందుకు బీఆర్ఎస్‌కు అభ్యర్థులు లేరు

Shekhar G
Updated on: 12 March 2024 8:45 PM IST
Bandi Sanjay Comments On KCR Government
X

Bandi Sanjay: దేశంలో ఎక్కడా సర్పంచ్‌లు ఆత్మహత్యలు చేసుకోలేదు

Bandi Sanjay: దేశంలో ఎక్కడా సర్పంచ్‌లు ఆత్మహత్య చేసుకున్న ఘటనలు లేవని బండి సంజయ్ అన్నారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలోనే బిల్లులు రాక సర్పంచులు ఆత్మహత్య చేసుకున్నారని చెప్పారు. పార్లమెంట్ ఎన్నికల్లో పోటీచేసేందుకు బీఆర్ఎస్ పార్టీకి అభ్యర్థులే దొరకని పరిస్థితి నెలకొందన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేస్తే అది మూసీలో వేసినట్లే అన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ మాయమాటలను ప్రజలు నమ్మవద్దని బండి సంజయ్ సూచించారు.

Shekhar G

Shekhar G

Next Story