Bandi Sanjay: రోజుకో హత్య, అత్యాచారం జరుగుతున్నా సీఎం స్పందించడా..?

Bandi Sanjay: రాష్ట్రంలో హోంమినిస్టర్ ఉన్నారా? లేరా?

Dhatripriya
Published on: 1 March 2023 2:23 PM IST
Bandi Sanjay Comments On CM KCR
X

Bandi Sanjay: రోజుకో హత్య, అత్యాచారం జరుగుతున్నా సీఎం స్పందించడా..?

Bandi Sanjay: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ అధికారంలోకి వస్తే.. మహిళలపై అత్యాచారాలు చేసే వాళ్ల అంతుచూస్తామన్నారు. బుల్డోజర్లతో హత్యలు, అత్యాచారాలకు పాల్పడే వాళ్ల ఇళ్లను కూల్చుతామన్నారు. రోజుకో హత్య, అత్యాచారం జరుగుతున్న సీఎం స్పందించట్లేదని మండిపడ్డ బండి సంజయ్‌.. రాష్ట్రంలో హోంమినిస్టర్ ఉన్నారా లేదా అని ప్రశ్నించారు.

Dhatripriya

Dhatripriya

Next Story