Bandi Sanjay: కేంద్ర నిధులను బీఆర్ఎస్ ప్రభుత్వం పక్కదారి పట్టిస్తుంది

Bandi Sanjay: రాష్ట్రంలో సంక్షేమ పధకాలు సరిగా అమలు చేయడం లేదు

Jyothi
Published on: 22 May 2023 12:18 PM IST
Bandi Sanjay Comments On BRS
X

Bandi Sanjay: కేంద్ర నిధులను బీఆర్ఎస్ ప్రభుత్వం పక్కదారి పట్టిస్తుంది

Bandi Sanjay: తెలంగాణ ప్రజలు బీజేపీ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారని తెలిపారు బండి సంజయ్. బీజేపీ కార్యవర్గ సమావేశంలో మాట్లాడిన ఆయన.. రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధి కోసం సహకరిస్తుంటే.. బీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి సహకారం అందటం లేదన్నారు. కేంద్ర నిధులను రాష్ట్ర ప్రభుత్వం పక్కదారి పట్టిస్తుందని ఆరోపించారు.

Jyothi

Jyothi

Next Story