Bandi Sanjay: హస్తం పార్టీ కథ కంచికే

Bandi Sanjay: కాంగ్రెస్‌, బీఆర్ఎస్‌లు చర్చకు సిద్ధమా...?

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 7 May 2024 1:48 PM IST
Bandi Sanjay Comments On BRS
X

Bandi Sanjay: హస్తం పార్టీ కథ కంచికే

Bandi Sanjay: కాంగ్రెస్‌, బీఆర్ఎస్ పార్టీలు నాణేనికి బొమ్మా, బొరుసులుగా ఉన్నాయని కరీంనగర్ అభ్యర్థి బండి సంజయ్ అన్నారు. ఆస్తులు, అక్రమ సంపాదనపై చర్చకు సిద్ధమా అంటూ కాంగ్రెస్‌‌కు సవాల్ విసిరారు. హస్తం పార్టీకి ఎక్స్‌పైరీ డేట్ వచ్చేసిందన్న బండి సంజయ్... అక్రమ సంపాదన ఉపయోగించి తనపై గెలిచే ప్రయత్నం చేస్తున్నారని బండి సంజయ్ ఆరోపించారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story