Bandi Sanjay: బీఆర్ఎస్ ప్రభుత్వం మెడలు వంచింది మేమే

Bandi Sanjay: తాలు, తరుగు పేరుతో వడ్లలో కోత విధిస్తున్నారు

Jyothi
Published on: 12 April 2024 2:14 PM IST
Bandi Sanjay Comments On BRS
X

Bandi Sanjay: బీఆర్ఎస్ ప్రభుత్వం మెడలు వంచింది మేమే

Bandi Sanjay: తెలంగాణలో బీఆర్ఎస్‌ ప్రభుత్వం మెడలు వంచింది తామేనన్నారు కరీంనగర్ బీజేపీ ఎంపీ బండి సంజయ్. వేములవాడ నియోజకవర్గంలోని సంకెపల్లి వద్ద వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. తాలు, తరుగు పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం వడ్ల కొనుగోలులో కోత విధిస్తుందని ఆరోపించారు బండి సంజయ్. ఆరు గ్యారెంటీలను అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందన్నారు. మహిళలకు ఇస్తామన్న 2 వేల 500లు ఏమయ్యాయని ఆయన ప్రశ్నించారు.

Jyothi

Jyothi

Next Story