Bandi Sanjay: హిందువులను ఏకం చేసేందుకే హిందూ ఏక్తా యాత్ర
Bandi Sanjay: యాత్రకు హాజరుకానున్న అసోం సీఎం
Bandi Sanjay: హిందువులను ఏకం చేసేందుకే హిందూ ఏక్తా యాత్ర
Bandi Sanjay: కరీంనగర్‌లో ఇవాళ నిర్వహించనున్న హిందూ ఏక్తా యాత్ర కోసం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది బీజేపీ... హిందువులను ఏకం చేసేందుకే ఏక్తా యాత్ర చేపట్టామన్నారు బీజేపీ చీఫ్ బండి సంజయ్.. ఏక్తా యాత్రకు అసోం సీఎం హిమంత్ కుమార్ శర్మ ముఖ్యఅతిథిగా హాజరువుతారంటున్న బండి సంజయ్.
Next Story




