Kesamudram: జీఎస్టీ పై అవగాహనా సదస్సు...

జిల్లా కేంద్రం లో సెంట్రల్ జీఎస్టీ పై అవగాహనా సదస్సును నిర్వహించారు. ఈ సదస్సు కు సెంట్రల్ జీఎస్టీ హైద్రాబాద్ జోన్ చీఫ్ కమీషనర్ మల్లికా ఆర్యా ముఖ్య అతిధిగా హాజరయ్యారు.

S. Srikanth
Published on: 8 March 2020 10:33 AM IST
Kesamudram: జీఎస్టీ పై అవగాహనా సదస్సు...
X
సెంట్రల్ జీఎస్టీ హైద్రాబాద్ జోన్ చీఫ్ కమీషనర్ మల్లికా ఆర్యా

మహబూబాబాద్: జిల్లా కేంద్రం లో సెంట్రల్ జీఎస్టీ పై అవగాహనా సదస్సును నిర్వహించారు. ఈ సదస్సు కు సెంట్రల్ జీఎస్టీ హైద్రాబాద్ జోన్ చీఫ్ కమీషనర్ మల్లికా ఆర్యా ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సదస్సు కు హాజరైన పన్ను చెల్లింపు దారులు, వ్యాపారులు, తయారీదారులు, తమ సమస్యలను అధికారుల దృష్టికి వారు వారి సమస్యలను నివృత్తి చేశారు.

అనంతరం సెంట్రల్ జీఎస్టీ చీఫ్ కమిషనర్ మల్లికాఆర్య మాట్లాడుతూ... కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ఆదేశాల మేరకు జిల్లాలో కేంద్ర జీఎస్టీ మీ వద్దకు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, 39 కార్యక్రమాలను నిర్వహించామని వీటి తో మంచి స్పందన వస్తుందని, తెలంగాణలోని అన్ని జిల్లాల లో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తామని అన్నారు.


S. Srikanth

S. Srikanth

Next Story