Madhira: కరోనా వ్యాధిపై విద్యార్థులకు అవగాహన

Madhira: కరోనా వ్యాధిపై విద్యార్థులకు అవగాహన
x
Awareness Program for Students on Coronavirus
Highlights

మండల పరిధిలోని ఇల్లూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు కరోనా వ్యాధిపై పాఠశాల ఉపాధ్యాయులు శుక్రవారం అవగాహనకల్పించారు.

మధిర: మండల పరిధిలోని ఇల్లూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు కరోనా వ్యాధిపై పాఠశాల ఉపాధ్యాయులు శుక్రవారం అవగాహనకల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... తప్పనిసరిగా విద్యార్థులందరూ వ్యక్తిగత పరిశుభ్రతను పాటించాలనీ, చేతులను శుభ్రం చేసుకోవాలనిసూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories