Hyderabad: హైదరాబాద్‌లో ఇవాళ ఆటోలు, క్యాబ్‌లు, లారీలు బంద్‌

Hyderabad: ఒకరోజు బంద్‌ పాటించాలని డ్రైవర్ సంఘాల నిర్ణయం

Rama Rao
Updated on: 19 May 2022 10:00 AM IST
Autos, Cabs and Lorries Services Will Be Closed in Hyderabad Today
X

హైదరాబాద్‌లో ఇవాళ ఆటోలు, క్యాబ్‌లు, లారీలు బంద్‌

Hyderabad: హైదరాబాద్‌లో ఇవాళ ఆటో, క్యాబ్‌, లారీల డ్రైవర్లు బంద్‌కు పిలుపునిచ్చారు. ట్రాన్స్‌పోర్ట్‌ భవన్‌ ముట్టడికి డ్రైవర్ల ఐకాస సిద్దమైంది. ప్రధానంగా ఫిట్‌‌నెస్‌ పత్రాల ఆలస్యంపై రోజుకు 50 రూపాయల జరిమానా విధించడంపై డ్రైవర్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. జరిమానాలు రద్దు చేయాలని క్యాబ్‌, ఆటో, లారీ డ్రైవర్లు డిమాండ్ చేస్తు్న్నారు. ఇక కొత్త మోటార్‌ వాహనాల చట్టం అమలు నిలిపివేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు.

Rama Rao

Rama Rao

Next Story