Thota Pawan: యూత్ కాంగ్రెస్ నేత తోట పవన్‌పై దాడి

Thota Pawan: రేవంత్ సభలో బీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా ఫ్లెక్సీ ప్రదర్శించిన పవన్

Dhatripriya
Published on: 21 Feb 2023 7:31 AM IST
Attack On Youth Congress Leader Thota Pawan
X

Thota Pawan: యూత్ కాంగ్రెస్ నేత తోట పవన్‌పై దాడి

Hanamkonda: హనుమకొండ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. యూత్ కాంగ్రెస్ నాయకుడు తోట పవన్‌పై దాడి జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు అతనిపై విచక్షణారహితంగా దాడి చేశారు. తీవ్రంగా గాయపడ్డ పవన్‌ను ఆసుపత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. రేవంత్‌రెడ్డి సభలో బీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా పవన్ ఫ్లెక్సీ ప్రదర్శించారు.

Dhatripriya

Dhatripriya

Next Story