Hyderabad: సింగరేణి కాలనీలో యువకుడిపై దాడి

Hyderabad:యువకుడు ప్రశాంత్‌పై కర్రలతో దాడి చేసిన ప్రత్యర్థి గ్యాంగ్‌ *చిలికి చిలికి గాలివానలా మారిన ఇరు వర్గాల మధ్య గొడవ

Sandeep Eggoju
Published on: 4 April 2021 6:31 AM IST
Attack on a Youngman in Singareni Colony
X

Representational Image

Hyderabad: ఓ యువకుడిపై ప్రత్యర్థుల గ్యాంగ్‌ దాడి చేసిన ఘటన హైదరాబాద్‌లోని సింగరేణి కాలనీలో చోటుచేసుకుంది. యువకుడు ప్రశాంత్‌పై కర్రలతో విచక్షణ రహితంగా దాడి చేశారు. ఇక పోలీసులకు ఫిర్యాదు చేస్తే అంతు చూస్తామని నిందితులు బెదిరించినట్లు తెలుస్తోంది. దీంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయలేదని సమాచారం. అయితే ఈ గొడవ వీడియో వైరల్‌ కావడంతో బాధితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story