Hyderabad: హయత్ నగర్ RTC కాలనీలో దారుణం

Hyderabad: అపార్ట్ మెంట్ సెల్లార్ పార్కింగ్ లో కారును రివర్స్ తీస్తుండగా ఘటన

Dhatripriya
Published on: 25 May 2023 8:01 AM IST
Atrocity in Hayat Nagar RTC Colony
X

Hyderabad: హయత్ నగర్ RTC కాలనీలో దారుణం

Hyderabad: హయత్ నగర్ RTC కాలనీ వద్ద దారుణం చోటుచేసుకుంది. అపార్ట్ మెంట్ సెల్లార్ పార్కింగ్ లో కారును రివర్స్ తీస్తుండగా... అక్కడే పడుకున్న రెండేళ్ల పాపపై నుంచి కారు దూసుకెళ్లింది. దీంతో చిన్నారి అక్కడికక్కడే మృతిచెందింది. పాప కోసం అక్కడికి వెళ్లిన తల్లి చనిపోయిన చిన్నారిని చూసి తల్లడిల్లిపోయింది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీ టీవీల్లో రికార్డ్ అయ్యాయి.

Dhatripriya

Dhatripriya

Next Story