Arvind: కవిత అరెస్ట్‌తో బీజేపీకి సంబంధం
Arvind: చట్టం తన పని తాను చేసుకుపోతుంది
Arvind: కవిత అరెస్ట్‌తో బీజేపీకి సంబంధం
Arvind: ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ తో బీజేపీకి ఎలాంటి సంబంధం లేదన్నారు ఎంపీ ధర్మపురి అరవింద్. చట్టం తన పని తాను చేసుకుపోతుందని వ్యాఖ్యానించారు. కవిత అరెస్ట్ అవినీతి రహిత పాలనకు ప్రయోజనమన్నారు. అధికారంలో ఉండగా బీఆర్ఎస్ నేతలు అనేక అరాచకాలుArvind Dharmapuri Comments On Kavitha Arrest చేశారని... సామాన్యులపై పీడి యాక్టులు పెట్టి వేధించలేదా అని ప్రశ్నించారు.
Next Story




