నోవాటెల్‌లోనే ప్రధాని మోడీ బసకు ఏర్పాట్లు

Narendra Modi: మాదాపూర్ నోవాటెల్‌లో 3 రోజుల పాటు బస చేయనున్న ప్రధాని మోడీ

Rama Rao
Published on: 30 Jun 2022 11:00 AM IST
Arrangements for PM Narendra Modi Stay at Novotel in Hyderabad
X

నోవాటెల్‌లోనే ప్రధాని మోడీ బసకు ఏర్పాట్లు

Narendra Modi: ప్రధాని మోడీ హైదరాబాద్‌ టూర్ కారణంగా మూడు కమిషనరేట్ల పరిధిలో ఆంక్షలు విధించారు. సైబరాబాద్ పరిధిలో 144 సెక్షన్ అమల్లో ఉండనుంది. నోవాటెల్‌, పరేడ్‌ గ్రౌండ్, రాజ్‌భవన్‌ పరిసరాలను నో ఫ్లయింగ్ జోన్‌గా విధించనున్నారు. డ్రోన్స్‌, రిమోట్ కంట్రోల్డ్‌ డ్రోన్స్, మైక్రో లైట్‌ ఎయిర్‌ క్రాప్స్‌పై నిషేధం విధించనున్నారు. పోలీసుల ఆంక్షలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవంటున్నారు. భద్రతా కారణాల రీత్యా నోవాటెల్‌‌లో ప్రధాని బసకు ఎస్పీజీ అనుమతి ఇచ్చింది. మొదట రాజ్‌భవన్‌లో ప్రధాని బస చేయడానికి ఏర్పాట్లు చేయగా భద్రత దృష్ట్యా నోవాటెల్‌లో బస చేయనున్నారు.

Rama Rao

Rama Rao

Next Story