Harish Rao: ఆరోగ్య మహిళ కార్యక్రమంకింద 8 రకాల పరీక్షలు ఉచితం

Harish Rao: తెలంగాణ వ్యాప్తంగా వంద ఆస్పత్రుల్లో ఆరోగ్య మహిళ

Jyothi
Published on: 8 March 2023 7:35 AM IST
Arogya Mahila in Hundred Hospitals Across Telangana
X

Harish Rao: ఆరోగ్య మహిళ కార్యక్రమంకింద 8 రకాల పరీక్షలు ఉచితం

Harish Rao: తెలంగాణ వ్యాప్తంగా మహిళా దినోత్సవం సందర్భంగా ఆరోగ్య మహిళ కార్యక్రమాన్ని లాంఛనగా ప్రారంభించామని మంత్రి హరీశ్ రావుతెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా వంద ఆస్పత్రుల్లో ఆరోగ్య మహిళ కార్యక్రమం కింద 8 రకాల పరీక్షలను ఉచితంగా నిర్వహిస్తారని పేర్కొన్నారు. సిద్ధిపేట ఉద్యోగ, ఉపాధ్యాయుల తరుణి మహిళ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన యోగాకార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మహిళల ఆరోగ్యంకోసం తెలంగాణ సర్కారు తలపెట్టిన ఆరోగ్య మహిళ కార్యక్రమంగురించి అవగాహన కల్పించారు. యోగా సాధన చేయడంవల్ల 80 శాతం రోగాలు దూరమవుతాయని మంత్రి హరీశ్ రావు తెలిపారు.

Jyothi

Jyothi

Next Story