AP Congress: పూర్వ వైభవం కోసం.. ఈ నెల 15 న విశాఖపట్నంలో APCC భారీ బహిరంగ సభ.. హాజరుకానున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి

AP Congress: సార్వత్రిక ఎన్నికల్లో గట్టి పోటీ ఇవ్వాలని భావిస్తున్న కాంగ్రెస్‌

Shekhar G
Updated on: 9 March 2024 1:15 PM IST
APCC will hold a huge public meeting in Visakhapatnam on 15th of this month
X

AP Congress: పూర్వ వైభవం కోసం.. ఈ నెల 15 న విశాఖపట్నంలో APCC భారీ బహిరంగ సభ.. హాజరుకానున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి

AP Congress: ఏపీలో పూర్వ వైభవం కోసం కాంగ్రెస్‌ వ్యూహాలు రచిస్తోంది. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో గట్టి పోటీ ఇవ్వాలని హస్తం పార్టీ భావిస్తుంది. ఈనెల 15న విశాఖలో ఏపీసీసీ భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. అలాగే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పీడును, సేవ‌ల‌ను ఏపీలోనూ వాడుకోవాలని కాంగ్రెస్‌ నాయకత్వంచూస్తోంది.ఈ సభకు ముఖ్య అతిధిగా తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి హాజరుకానున్నారు.

Shekhar G

Shekhar G

Next Story