బీఆర్ఎస్‌కు మరో షాక్.. మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్ కుమార్ రాజీనామా

BRS: బీఆర్ఎస్‌‌కు పురాణం సతీష్ కుమార్ రాజీనామా

Shashank Gullapelli
Published on: 20 March 2024 7:45 PM IST
Another Shock For BRS Former MLC Puranam Satish Kumar Resigned
X

బీఆర్ఎస్‌కు మరో షాక్.. మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్ కుమార్ రాజీనామా

BRS: బీఆర్ఎస్‌‌కు షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. అసంతృప్త నేతలు ఒక్కొక్కరుగా ఆ పార్టీని వీడుతూనే ఉన్నారు. తాజాగా...మంచిర్యాల జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్ కుమార్ బీఆర్ఎస్‌కు రిజైన్ చేశారు. త్వరలోనే ఆయన కాంగ్రెస్ గూటికి చేరనున్నట్లు తెలుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో హస్తం పార్టీలో జాయిన్ అవుతారని సమాచారం. అసెంబ్లీ ఎన్నికల్లో చేదు ఫలితాలు వచ్చినా..లోక్‌సభ ఎన్నికల్లో తిరిగి పుంజుకోవాలని భావిస్తున్న గులాబీ దళానికి..రాజీనామాల పర్వం తలనొప్పిగా మారింది..

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story