TSPSC Paper Leak: టీఎస్‌పీఎస్‌సీ పేపర్‌ లీకేజీ కేసులో మరొకరి అరెస్టు..

TSPSC Paper Leak: TSPSC పేపర్ లీక్ కేసులో 13కు చేరిన నిందితుల సంఖ్య

Dhatripriya
Updated on: 25 March 2023 10:00 AM IST
Another Person Arrest In TSPSC Paper Leak
X

TSPSC Paper Leak: టీఎస్‌పీఎస్‌సీ పేపర్‌ లీకేజీ కేసులో మరొకరి అరెస్టు..

TSPSC Paper Leak: TSPSC పేపర్ లీక్ కేసులో సిట్ దూకుడు పెంచింది. ఇదే కేసులో మరొకరిని అరెస్ట్ చేసింది సిట్. మహబూబ్ నగర్ జిల్లా నవాబ్ పేట్ ఉపాధి హామీ అధికారి ప్రశాంత్ ను అరెస్ట్ చేశారు సిట్ అధికారులు. దీంతో నిందితుల సంఖ్య 13కు చేరింది. మరోవైపు.. ముగ్గురు నిందితులు షమీమ్, సురేష్, రమేష్ కస్టడీపై నాంపల్లి కోర్టులో విచారణ జరగనుంది. వారం రోజుల కస్టడీ కోరుతూ సిట్ అధికారులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

Dhatripriya

Dhatripriya

Next Story