Gandhi Bhavan: గాంధీభవన్‌లో ప్రారంభమైన అభిప్రాయ సేకరణ సమావేశం
Gandhi Bhavan: ఒక్కో పార్లమెంట్ వారీగా విడివిడిగా.. స్థానిక నేతల అభిప్రాయాలు తీసుకుంటున్న ఇంఛార్జ్ దీపాదాస్ మున్షీ
Gandhi Bhavan: గాంధీభవన్‌లో ప్రారంభమైన అభిప్రాయ సేకరణ సమావేశం
Gandhi Bhavan: గాంధీభవన్‌లో పార్లమెంట్ అభ్యర్థులపై అభిప్రాయ సేకరణ ప్రారంభమయ్యింది. పెండింగ్‌లో ఉన్న13 పార్లమెంట్ అభ్యర్థులపై అభిప్రాయాలు సేకరించనున్నారు. ఒక్కో పార్లమెంట్ వారీగా విడివిడిగా.. స్థానిక నేతల అభిప్రాయాలు తీసుకుంటున్నారు ఇంఛార్జ్ దీపాదాస్ మున్షీ. అభిప్రాయ సేకరణ అనంతరం నివేదికను హైకమాండ్‌కు పంపించనున్నారు.
Next Story




