Amit Shah: CAAను కాంగ్రెస్ స్వతంత్రం నాటి నుంచి వ్యతిరేకిస్తూ వస్తోంది

Amit Shah: పదేళ్లలో మోడీ స్థిరమైన పాలన అందించారు

Shekhar G
Published on: 12 March 2024 7:08 PM IST
Amit Shah visited Telangana
X

Amit Shah: CAAను కాంగ్రెస్ స్వతంత్రం నాటి నుంచి వ్యతిరేకిస్తూ వస్తోంది

Amit Shah: టార్గెట్ ఫిక్స్ అయింది.. ఎస్..తెలంగాణలో బీజేపీ టార్గెట్ ఫిక్స్ అయింది. లోక్ సభ ఎన్నికల్లో 12 స్థానాలకు పైగా బీజేపీని గెలిపించాలని పార్టీ క్యాడర్‌కు పిలుపునిచ్చారు అమిత్ షా. హైదరాబాద్ పర్యటనలో భాగంగా..మొదట సోషల్ మీడియా వారియర్స్‌తో..ఆ తర్వాత ఎల్బీ స్టేడియంలో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్న అమిత్ షా.. కమలనాథులకు క్లియర్ కట్ డైరెక్షన్ ఇచ్చారు. ఇక.. పనిలో పనిగా విపక్షాలపై తనదైన శైలిలో నిప్పులు చెరిగారాయన. బీఆర్ఎస్, కాంగ్రెస్ పాలనంతా కుంభకోణాలమయమని ..ఆ రెండు పార్టీలు లక్షల కోట్ల మేర అవినీతికి పాల్పడ్డాయని ఆరోపించారు షా.

Shekhar G

Shekhar G

Next Story